నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం, ఎదుటివారు బాగుపడితే ఓర్వలేకపోవడం పెరుగుతున్న రోజులివి. అందరూ బాగుండాలి అని కోరుకునేవారు సూపర్ స్టార్ కృష్ణ గారిని గురించి, పద్మాలయా సంస్థ గురించి తెలుసుకోవాలి అంటున్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సెలింగ్ పర్సన్ ప్రియా చౌదరి గారు. ఆమె అభిప్రాయం దిగువ వీడియోలో చూడండి. మిత్రులందరికీ షేర్ చెయ్యగలరు 🙏