Saturday, February 24, 2024
Homeవార్తలుభద్రాచలంలో ఘనంగా  ఆదివాసీ మహా వీరుడు  కొమరం భీమ్ 122వ జయంతి వేడుకలు

భద్రాచలంలో ఘనంగా  ఆదివాసీ మహా వీరుడు  కొమరం భీమ్ 122వ జయంతి వేడుకలు

ఆ మహనీయుడు ని స్ఫూర్తి గా తీసుకోని ప్రస్తుత యువత చదువుకుంటు సామాజిక మార్పుకోసం మరియు ఆదివాసీ అభివృద్ధి కోసం పనిచేయాలని సొందె అన్సార్ అన్నారు.

 

భద్రాచలంలో ఘనంగా  ఆదివాసీ మహా వీరుడు  కొమరం భీమ్ 122వ జయంతి వేడుకలు

 

 భద్రాచలం, 22 ఆక్టోబర్(జనవిజయం):   భద్రాచలంలో ఘనంగా  ఆదివాసీ మహా వీరుడు  కొమరం భీమ్ 122వ జయంతి వేడుకలు ఆదివాసీ యువకులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోందె ఆన్సర్ మాట్లాడుతూ , ఈ రోజున ఆదివాసీ బిడ్డలుకు భూమి , అడివి మీద ప్రత్యకమైన హక్కులు ఉన్నయి అంటే దానికి ప్రధమ కారకుడు కొమరం భీమ్ తీసుకువచ్చిన “జల్ జమీం జంగల్ ” నినాధమే అని అన్నారు..ఆ రోజున నిజాం రాజ్యం నిరంకుశ పాలన కు , గళం విప్పుడమే కాకుండా ఆయుధం చేత పట్టి అన్యాయాన్ని ఎదిరించాడు. ఆ మహనీయుడు ని స్ఫూర్తి గా తీసుకోని ప్రస్తుత యువత చదువుకుంటు సామాజిక మార్పుకోసం మరియు ఆదివాసీ అభివృద్ధి కోసం పనిచేయాలని ,ఈ కార్యక్రమంలో పాల్గొన్న సొండే ఆన్సర్, పాయం నిఖిల్ , మడివి అరుణ్ , గొర్రె అజయ్ సూర్య , మడివి అజయ్ , పిసోడి ఉదయ్ , తుర్రం కమల్ , ఆదివాసీ యువతకు సందేశం తెలియజేశారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments