హీరో కృష్ణ పని అయిపోయింది అన్నపుడల్లా పడిలేచిన కెరటంలా హిట్ పిక్చర్ తో సమాధానం ఇచ్చేవారు. ఎస్వీ కృష్ణారెడ్డి తన అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణను నెంబర్ వన్ గా ప్రజెంట్ చేసిన నంబర్ వన్ మూవీ లోని కోలో కోలో కోయిలమ్మ వీడియో సాంగ్ దిగువ వీడియోలో చూడండి.