జనవిజయంతెలంగాణపువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం,జూన్2(జనవిజయం): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ గావించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్ర అవరతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుటుంటున్నామని మంత్రి తెలిపారు. అంతకు ముందు నగరంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం పెవిలియన్ గ్రౌండ్ సమీపంలో గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు మంత్రి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు కమీషనర్ విష్ణు.యస్.వారియర్, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర పాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూధన్, రెవెన్యూ డివిజన్ అధికారి రవీంద్రనాథ్, డిప్యూటీ మేయర్ యస్.కె.ఫాతిమా జోహారా, స్థానిక ప్రజా ప్రతినిధిలు, అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి