Saturday, February 24, 2024
Homeవార్తలుజిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర తనిఖీలు...నగదు, మద్యం, గంజాయి పట్టివేత

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర తనిఖీలు…నగదు, మద్యం, గంజాయి పట్టివేత

అక్టోబర్ 9వ తేదీ నుంచి 14 వరకు జరిపిన ఆకస్మిక తనిఖీలల్లో పెద్ద ఎత్తున నగదు, మద్యం, గంజాయి సీజ్ చేశారు.

 

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర తనిఖీలు…నగదు, మద్యం, గంజాయి పట్టివేత
 జనవిజయం, 14 అక్టోబర్(ఖమ్మం):     నవంబర్ ౩౦వ తేదీన జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నియమావళి అమలుల్లోకి వచ్చిన రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నగదు, మద్యం, గంజాయి పోలీసులు పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. 
ఈ తనిఖీల్లో అక్టోబర్ 9వ తేదీ నుంచి 14 వరకు జరిపిన ఆకస్మిక తనిఖీలల్లో పెద్ద ఎత్తున నగదు, మద్యం, గంజాయి సీజ్ చేశారు.
స్థానిక పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మరియు ఇతర విభాగాలు 24/7 పర్యవేక్షిస్తూ జిల్లాలో పటిష్ఠ చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
 09/10/2023 to 14/10/2023 ఉదయం 6 గంగల వరకు తనిఖీలో స్వాధీనం చేసుకున్నవి వివరాలు
 
నగదు -1,00,02,040/-
లిక్కర్ – 744.475 లిటర్లు, విలువ రూ.4,79,759/-
 డ్రై గంజాయి -32.15 కిలోలు విలువ రూ.8,69,000/-
 బాణాసంచా – విలువ రూ.1,40,300/
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments