కేంద్రం నిధులపై సమాధానం చెప్పలేక కే.సీ.ఆర్ పారిపోయాడంటున్న అరవింద్ మాటలు నమ్మొచ్చా?

0
105
Share this:

 

తెలంగాణా అభివృద్ధి అంతా మోడీ వల్లనే అంటున్నారు బీ.జే.పీ ఎం.పీ అరవింద్. కేంద్రం నిధులపై మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఫాంహౌస్ కు పారిపోయాడని, కే.సీ.ఆర్ తెలంగాణాకు చేసింది 4లక్షల కోట్ల అప్పు మాత్రమే అంటున్నారు. జీ.హెచ్.ఎం.సీలో మాకు పోటీ ఎం.ఐ.ఎం తోనేననీ, కాంగ్రెస్ కు ప్రతి డివిజన్లో 50కు మించి ఓట్లు రావంటున్నారు. 35 నుండి 40 మంది టీ.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఏలు భా.జా.పాలోకి వస్తామంటున్నా, మేమే వద్దనుకుంటున్నామనీ, వలసల అవసరం లేకుండానే టీ.ఆర్.ఎస్ సహజంగనే చచ్చిపోయే పార్టీ అన్నారు. నా భాషా గురువు కే.సీ.ఆర్ అని ఆయన అందించిన భాష, ఆయన డిక్షనరీనే నా భాష అని తెలిపారు అరవింద్. రాజ్ న్యూస్ ప్రైం న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలపై అరవింద్ అభిప్రాయాలు క్రింది వీడియోలో చూడవచ్చు. అరవింద్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.