కమ్యూనిష్టులంటే ఏమిటో చూపిస్తామంటున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కేసీఆర్ బిజెపి తో కలిసేందుకు చూస్తున్నట్లుగా ఉందంటున్నారు. కేసీఆర్ తో పొత్తు బెడిసికొట్టాక ఆయన ఏం మాట్లాడారో దిగువ వీడియోలో చూడండి.