జనవిజయంసినిమాకమల్‌ సినిమాలో విజయ్‌ సేతుపతి

కమల్‌ సినిమాలో విజయ్‌ సేతుపతి

మిళనాడులో ఎన్నికలు ముగిశాక.. కమల్‌ హాసన్‌ మళ్ళీ సినిమాలపై ఫోకస్‌ పెడుతున్నాడు. లోకేశ్‌ కనకరాజ్‌ తో చేస్తున్న గ్యాంగ్‌స్టర్‌ సినిమా ‘విక్రమ్‌’ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో విజయ్‌ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో తుగ్లక్‌ దర్బార్‌, 19(1)జీ, కడైసీ వ్యవసాయి, మామణిదన్‌, ముంబైకార్‌ వంటి సినిమాలతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్‌ సేతుపతి కమల్‌ తో నటించటం కన్‌ఫామ్‌ అట. కమల్‌ యాక్షన్‌ థిల్లర్‌ విక్రమ్‌ ని రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గగానే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. విజయ్‌ సేతుపతి ఇందులో విలన్‌ గా నటించబోతున్నట్లు టాక్‌. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మలువడుతుందట.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి