Thursday, October 5, 2023
Homeవార్తలుకళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

భద్రాచలం, ఆగస్టు 14 (జనవిజయం): భద్రాచలం శాసనసభ్యులు పోదేం వీరయ్య సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేరు. కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం లోని 52 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 1,00,116 /- (ఒక లక్ష నూట పదహారు ) రూపాయలు విలువగల 52 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు బలుసు నాగ సతీష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments