జనవిజయంఅధ్యయనంకాళ్లు మొక్కుతున్న ఐఎఎస్ లూ, మొక్కించుకుంటున్న నేతలూ మీరిరివురూ ఈ వీడియోలు చూడాల్సిందే!

కాళ్లు మొక్కుతున్న ఐఎఎస్ లూ, మొక్కించుకుంటున్న నేతలూ మీరిరివురూ ఈ వీడియోలు చూడాల్సిందే!

కునూరి మురళీ. ఆత్మాభిమానం ఉన్న ఐఎఎస్ అధికారి. తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడితే జగన్ సర్కారు అక్కున చేర్చుకుంది. ఆయన సేవలతో విద్యావ్యవస్థలో మౌళిక మార్పులు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు లభించింది. ఇపుడా మోడల్ ని అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆయన సేవలను అపుడు వినియోగించుకోవడంలో అహంకారంతో ప్రవర్తిస్తే, కనీసం ఆఫీసు కూడా ఈయకుండా ఆయనను ఇబ్బంది పెడితే ఆత్మాభిమానం ఉన్న ఆకునూరి మురళీ ఏం చేశాడో తెలిసిందే. తెలియని వారు దిగువనున్న రెండో వీడియో చూడగలరు (ఎన్.టి.వి వారిది). ఐఎఎస్ లు ముఖ్యమంత్రి కేసీయార్ కాళ్ళమీద బడుతున్న విషయం దేశవ్యాపితంగా చర్చనీయాంశమైన వేళ ఐఎఎస్ లకు ఆదర్శంగా ఉన్న మురళీ సర్ గుర్తుకు రావడం సహజం. జూన్ 18న తొలివెలుగు చానల్ తయారు చేసిన మొదటి వీడియోలో ఆకునూరి మురళీ విజయాలను చూడవచ్చు. అహంకారంతో కాకుండా ఆప్యాయతతో మంచి అధికారులను అక్కున చేర్చుకుంటే ప్రభుత్వాలకు ఎలా మంచిపేరు వస్తుందో జగన్ ని చూసి కేసీయార్ లాంటి వారు నేర్చుకోవలసిందే. ప్రజాస్వామ్యంలో మంచి అధికారలు ఆత్మాభిమానాన్ని హేళన చేయడం వల్ల ప్రజలకు నష్టం తప్ప….. ప్రభువులకు కాదని గమనించాలి. ఈ విషయమై ప్రజలలోనూ చైతన్యం పెరగాలి. ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరగాలి. మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి.

  • పల్లా కొండలరావు, ఎడిటర్, జనవిజయం

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి