భద్రాచలం, ఫిబ్రవరి 26(జనవిజయం): ఎటపాక మండలం గౌరీదేవి పేట, గన్నేరు కొయ్యలపాడు గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పనులు అస్తవ్యస్తం అవుతున్నాయి. గుత్తేదారు ఇష్టా రీతిన వ్యవహరించడంతో నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజులుగా నరక యాతన పడుతున్నారు. కేవలం పైపు లైన్లు వేసి, కనెక్షన్లు ఇవ్వక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.
నీళ్లివ్వని జల్ జీవన్
RELATED ARTICLES