జనవిజయంఆరోగ్యంఇష్టం లేకుండా టీకా వద్దు, బలవంతం చేస్తే ఫోన్ చేయండి

ఇష్టం లేకుండా టీకా వద్దు, బలవంతం చేస్తే ఫోన్ చేయండి

కోవిడ్ టీకా అనేది మనకు ఇష్టం లేకుండా వేయించుకోవలసిన అవసరం లేదని అవేకెన్ ఇండియా మూవ్మెంట్ నిర్వాహకురాలు కవుల సరస్వతి తెలిపారు. టీకాల గురించి భారత రాజ్యాంగం ప్రకారం ఓ పౌరునికి ఉండే హక్కుల గురించి ఆమె వివరించారు. అంతేకాదు ఎవరైనా బలవంతంగా టీకా వేయాలని చూస్తే తమకు తెలియజేస్తే మీకు తగు సమాచారం అందజేస్తామని తెలిపారు.

ఎవరైనా మీకు టీకాలు వేసుకోమని బలవంతం చేస్తే ఈ విషయం తెలియచేయండి : భారత రాజ్యాంగం ప్రకారం ఏ మందు వేసుకోవాలి అనేది మన ఛాయస్ అది మన ప్రాధమిక హక్కు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన guidelines ప్రకారం కోవిడ్ టీకా వేసుకోవడం పూర్తిగా వ్యక్తిగత ఛాయస్ మరియు ఐచ్చికం. టీకాలు వేసుకున్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాని, చనిపోవడం గాని జరిగితే దానికి ప్రభుత్వం కాని వాక్సిన్ కంపెనీ కాని బాధ్యులు కాదు. ఎటువంటి నష్ట పరిహారం ఉండదు. కాబట్టి టీకా వేసుకోవడం అనేది మీరు మీ పర్సనల్ రిస్క్ తీస్కుని మాత్రమే వేసుకోవాలి.

ఉద్యోగం కోసం కాని, దుకాణాలు తెరవటానికి కాని, ఆటో డ్రైవింగ్, కూరగాయల స్టాల్ల్స్ వంటి ఉపాధి గురించి, స్కూల్, కాలేజీ కి వెళ్ళటం కోసం, కోవిడ్ టీకా వేసుకోమని వత్తిడి చెయ్యటం, నిర్భందించటం రాజ్యాంగ విరుద్ధం. ఇటువంటి కేసు లో ఆలా చేయ్యకూడదు అని మేఘాలయా హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంతకు ముందు పిల్లల టీకాల గురించి కేరళ హై కోర్టు అలాగే ఢిల్లీ హై కోర్టు కూడా ఇదే విధంగా తీర్పులిచ్చాయి.

అలాగే కరోనా టీకా వేసుకోనని అన్నందుకు గుజరాత్ లోని జాంనగర్లో ఒక ఎయిర్ ఫోర్స్ కార్పొరేల్ ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాం అని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పటం కూడా చెల్లదు అని గుజరాత్ హై కోర్టు స్టే ఇచ్చింది. ఈ వివరాలు తెలుసుకోండి. ప్రతీ ఒక్కరికి షేర్ చెయ్యండి.

మీ పైన ఎవరైనా మిమల్ని కరోనా టీకా వేసుకోమని బలవంతం చేస్తే : పైన ఇచ్చిన వివరాలతో ఏదైనా మందు వేసుకోవటం, తిరస్కరించటం రాజ్యాంగం ప్రకారం మా ప్రాధమిక హక్కు అని ఒక లెటర్ రాసి ఇయ్యండి. దానిని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి. లేదా ఇన్వార్డ్ లో ఇచ్చి స్టాంప్ వేయించుకోండి. లెటర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు టీకా వేసుకోవాలి అని బలవంతం చేస్తే, వారికి లీగల్ నోటీసులు ఇయ్యొచ్చు, కోర్టులో కేసు ఫైల్ చెయ్యచ్చు. దీనికి కావాల్సిన న్యాయ సలహాలు, గైడెన్స్ కోసం అవేకెన్ ఇండియా మూవ్మెంట్ వాలంటీర్స్ కి ఫోన్ చెయ్యండి.

తెలంగాణ: సరస్వతి కవుల 7995792102, కిలారు హరి ప్రసాద్ 9493316905, సుగుణా రావు 9963188715

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి