జనవిజయంసాహిత్యంఇంకెన్నాళ్ళీ జవాబు లేని ప్రశ్నలు

ఇంకెన్నాళ్ళీ జవాబు లేని ప్రశ్నలు

ఇంకెన్నాళ్ళీ జవాబు లేని ప్రశ్నలు

అదొక కన్నీళ్ల వర్ష ధార
ఎన్నటికీ ఆగని వేదన ప్రవాహం
భూమిని సాగు చేసే రైతు వదనం విషణ్ణం
భారాన్ని మోసే కార్మికుని గుండె విషాదం
బ్రతుకు ఎలా అనే ప్రశ్నే నిత్యం …

నీటి మూటల హామీల జడివానలో
ఇంత కల్లోలం ఉంటుందని తెలియని
అమాయక ప్రజానీకం …
సమాధానం రాని ప్రశ్నను మోస్తూనే ఉన్నారు …

ఒకరిది బ్రతుకు ఎలా అని …
ఇంకొకరిది బ్రతుకు ఇదే అని ..
సర్దుకుపోతున్న కొద్దీ బ్రతుకు భారమవుతుంటే
మరణ శాసనాలను రాసుకుంటున్నారు …
సమాధానం తెలియని ప్రశ్నలను మోయలేక ..

ఐనా కనికరం లేని రాజకీయం
తన క్రీడా వినోదం ఆపటం లేదు
స్వార్ధాలే పరమార్ధాలుగా
రాజ్యాలేలుతుంటే మానవీయత
ఆత్మహత్య చేసుకోవటంలో అశ్చర్యం ఏముంది ?

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    9550776152
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి