జనవిజయంసినిమాఅందుకే ఆ ఆఫర్ వద్దనుకున్నా

అందుకే ఆ ఆఫర్ వద్దనుకున్నా

రీమేక్ లో అదే పాత్రలో నటించడం ఇష్టం లేకనే ఆ ఆఫర్ ను వద్దనుకున్నానంటోంది రష్మిక. ఈ హీరోయిన్ నటించిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో రష్మిక పాత్రకు మంచి గుర్తింపు కూడా వచ్చింది.ఇపుడీ చిత్రాన్నిహిందీలో రీమేక్ చేయబోతున్నారు. అక్కడ కూడా ఆ పాత్రను చేయమని రష్మికనే అడిగారట. కానీ ఒక సినిమాలో కష్టపడి చేసిన పాత్రను మరోసారి రీమేక్ లో చేసేటపుడు కొత్తగా కష్టపడేదేమీ ఉండదని రష్మిక చెపుతోంది. ఆ కారణంగానే ఆ ఆఫర్ ని వదులుకున్నట్లు రష్మిక తెలిపింది. రష్మిక తెలుగులో పుష్పతో పాటు మరో మూడు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి