జనవిజయంఆరోగ్యంHbA1c పరీక్ష దేనికోసం?

HbA1c పరీక్ష దేనికోసం?

డయాబెటిస్ ను గుర్తించడంలో, నియంత్రించడంలో ఉపయోగపడే టెస్ట్ HbA1c గురించి తెలిపే వీడియో ఇది. అందరూ తెలుసుకోవడం మంచిది. ఈరోజులలో జీవనశైలి వ్యాధులలో కామన్ గా తయారైంది డయాబెటిస్. డయాబెటిస్ వ్యాధికాకున్నా దీనని నియంత్రణలో ఉంచుకోకపోతే శరీరంలోని ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెపుతున్నారు. డయాబెటిస్ నియంత్రణ అనేది మన చేతిలో అంటే ఆహారం, అలవాట్లు మార్చుకోవడం లేదా అదుపులో ఉంచుకోవడం ద్వారా జరిగేది. డయాబెటిస్ నియంత్రణలో ఉందా లేదా అనేది తెలుసుకోవడంలో HbA1c టెస్ట్ గురించి తెలుసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ‘వినదగునెవ్వరు చెప్పిన’ లో ఉంచుతున్నాము.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి