టీ.ఆర్.ఎస్ నేతల కబ్జాలే హైదరాబాద్ దుస్థితికి కారణం! కాదంటారా?

0
213
Share this:

 

యువతెలంగణా పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీరుద్రమరెడ్డి ప్రెస్మీట్ వీడియో ఇది. ఈ ప్రశ్నలు రెచ్చగొట్టేవిగా కాకుండా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది టీ.ఆర్.ఎస్ నాయకులు. ఆలోచించాల్సింది తెలంగాణా ప్రజలు.

జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలపోరులో మాత్రమే గాకుండా పర్యావరణ ప్రేమికులు, నగరాలు ఎలా ఉండాలన్నది సరైన ఆలోచన చేయాల్సిన మేధావులూ, యువత ఆలోచించాల్సిన విషయం ఇది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు చినుకులు పడితే చెరువుగా మారిన హైదరాబాద్…. నేడు అదే నాలుగు చినుకులు పడితే సముద్రంలా ఎందుకు మారుతున్నది?

టీ.ఆర్.ఎస్ నేతల కబ్జాలు… వారికి అండగా ఉన్న కే.టీ.ఆర్ వారి బంధుగణం కారణం కాదా? అని ప్రశ్నిస్తున్నారు రాణీ రుద్రమరెడ్డి. ఇందుకేనా మనం తెలంగాణా తెచ్చుకున్నది? ఇదేనా బంగారు తెలంగాణా? జనవిజయం పాఠకులకోసం ఈ వీడియోను ఇక్కడ ఉంచుతున్నాము.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.