జనవిజయంతెలంగాణఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో గురుకుల ప్రవేశ పరీక్ష వివరాలివే

ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో గురుకుల ప్రవేశ పరీక్ష వివరాలివే

ఖమ్మం, జూన్9 (జనవిజయం) : 2021-22 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంగ్లీషు మీడియం) ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి 19 – 06 – 2021 చివరి తేది అని తెలంగాణ రాష్ట్ర గురుకుల కళాశాల మరియు విద్యాలయము (బాలికలు)(టి.ఎస్.ఆర్.స్కూల్ & జూనియర్ కాలేజీ) వైరా  ప్రిన్సిపల్ ఎం.లక్ష్మీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇతర వివరాలకు http://tsridc.cgg.gov.in వెబ్ సైట్లో పొందుపర్చిన ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ చూడవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్లు 040-24734899, 9490967222, 8008118813 సంప్రందించవచ్చని ప్రిన్సిపల్ లక్ష్మి ఆ  ప్రకటనలో తెలియజేసినారు.

 

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి