ఫోర్జరీ సంగతి తేల్వాల్సింది పోలీసులా? భాగ్యలక్ష్మి అమ్మవారా?

0
145
Share this:

 

భివృద్ధి ఆధారంగా చర్చకు రాలేని బండి సంజయ్ మతం పేరుతో ఎమోషన్స్ రెచ్చగొట్టీ గ్రేటర్ ఎన్నికలలో లబ్ధి పొందుదామని చూస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. వరద సహాయం ఆపాలంటూ ఎన్నికల కమీషన్ కు సంజయ్ వ్రాసిన లేఖ ఫోర్జరీ పై భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ప్రమాణం అంటూ డ్రామాలడుతున్నారే తప్ప పోలీస్ స్టేషన్లో గానీ, ఎన్నికల కమీషన్ కు గానీ ఫిర్యాదు చేశారా? అని మంత్రి ప్రశ్నించారు.

విశ్వనగరమన్నారు, విషాదనగరంగా మార్చారని బీ.జే.పీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన పనులు తప్ప టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల హీట్ పెరిగింది. భా.జా.పా-టీ.ఆర్.ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. వీరిరువురి సవాళ్లు ప్రతి సవాళ్లు పై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.