బోనకల్, జూలై 15, (జనవిజయం): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా బిజెపి నేతలు వైరా అసెంబ్లీ నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్, వైరా అసెంబ్లీ బిజెపి నేత బీపీ నాయక్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుద్దుకూరి కార్తీక్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.