ఈటెల-కేసీయార్ వైఖరులలో మీరు ఎవరిని సమర్ధిస్తారు?

0
295

టెల రాజేందర్. ఉద్యమ కారుడు, కేసీయార్ కుడి భుజం. మంత్రిగా సమర్ధవంతంగా పని చేశాడు. తెరాసలో మంత్రులకు ఆత్మగౌరవం లేదంటూ అంతర్గతంగా పోరాడుతూ, బయట కూడా పాలనా పరమైన కొన్ని లోపాలను తప్పు పట్టిన నాయకుడు. ప్రస్తుతం భూకబ్జాకోరుగా ప్రభుత్వం చేత నిర్ణయించబడి మంత్రివర్గం నుండి బర్తరఫ్ కాబడిన నేత. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఈటెల చుట్టూ ఇంకా చెప్పాలంటే హుజూరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. గురు, శిష్యులు బద్ధ వైరులుగా మారారు. పార్టీని చీల్చే ప్రయత్నం చేసినందునే విధిలేక కేసీయార్ ఈటెలను బయటకు పంపారనేది అనుంగువర్గాల వాదన. ఈటెలకు స్థాయికి మించిన అవకాశాలను కేసీయార్ కల్పించారన్నది వారి అభిప్రాయంగా ఉంది. ఈ విషయంలో మీరేమంటారు? క్రింద ఉన్న ఆప్షన్లలో మీ ఓటు దేనికి? ఈ ఆప్షన్లు కాకుండా మీరింకేదైనా చెప్పదలచుకుంటే కమెంట్ చేయండి.

ఈటెల రాజేందర్ – కేసీయార్ లలో మీరు ఎవరిని సమర్ధిస్తారు? Live

 • ఈటెల ఆత్మగౌరవ బావుటాను సమర్ధిస్తాను
  46% 15 / 32
 • కేసీయార్ నిర్ణయం సముచితమైనది
  3% 1 / 32
 • ఎవరినీ సమర్ధించను
  50% 16 / 32
 • చెప్పలేను
  0% 0 / 32

For All Polls Click HERE