జనవిజయంతెలంగాణఈటల చేరిక బిజెపికి లాభమా? రాజేందర్ కి లాభమా? (పోల్)

ఈటల చేరిక బిజెపికి లాభమా? రాజేందర్ కి లాభమా? (పోల్)

టెల రాజేందర్ తాజా బిజెపి నాయకుడు. ఈటల ప్రస్తుత పరిస్థితులలో బిజెపిలో చేరడమే బెటర్ అని నిర్ణయించుకున్నారు. చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగనున్నది. అయితే ఇక్కడ గెలిచినా, ఓడినా ఈటల భవిష్యత్తు ఏమిటనేది ఇపుడే చెప్పలేని స్థితి. ఈటెల రాజేందర్ బిజెపిలో ఇమడలేడని, ఆత్మగౌరవ పోరాటం అని ఊదరగొట్టి అనేక మందిలో ఆశలు కల్పించి బిజెపిలో చేరడం ద్వారా పెనం మీద నుండి పొయ్యిలో పడ్డారనే వ్యాఖ్యానాలు ఓ వైపు వినిపిస్తుండగా, విలువలు లేని ప్రస్తుత రాజకీయాలలో కే.సి.ఆర్ ని తట్టుకోవాలన్నా, వ్యక్తిగతంగా కేసుల నుండి బయట పడాలన్నా ఈటెల బిజెపిలో చేరితేనే రక్షణ ఉంటుందనే వాదన మరోవైపు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బిజెపిలో చేరడం వలన ఆయనకు లాభమా? తెలంగాణలో బిజెపికి లాభమా? ఈ అంశంపై జనవిజయం నిర్వహిస్తున్న పోల్ లో మీ ఓటు వేయడం ద్వారా మీ అభిప్రాయం పంచుకోండి. ఈ అంశంపై మీరింకేదైనా చెప్పదలచుకుంటే కమెంట్ ద్వారా తెలియజేయండి.

ఈటల చేరికతో ఎవరికి లాభం? బిజెపి కా? రాజేందర్ కా? Live

  • బి.జె.పి కి లాభం
    13% 3 / 23
  • ఈటల కి లాభం
    0% 0 / 23
  • భి.జె.పికి, ఈటలకు ఇద్దరికీ లాభం
    60% 14 / 23
  • భి.జె.పికి, ఈటలకు ఇద్దరికీ నష్టం
    26% 6 / 23

For All Polls Click HERE

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి