జనవిజయంఎన్నికలుఎన్నికలలో మరణించిని ఉపాధ్యాయ సిబ్బందికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి

ఎన్నికలలో మరణించిని ఉపాధ్యాయ సిబ్బందికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి

కాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలి- సి.పి.ఎం నేత నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, మే 28 (జనవిజయం) : మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విధులు నిర్వహించి కరోనా బారినపడి మరణించిన ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు 50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు శనివారం నాడొక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎన్నికల కారణంగా కరోనా సోకి ఆసుపత్రులపాలైన వారికి పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అనారోగ్యం కారణంగానో, కరోనా భయం వల్లనో ఎన్నికల విధుల్లో పాల్గొనని వారికి జిల్లా కలెక్టర్ ద్వారా ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తుంటే ఎన్నికలు నిర్వహించటమే బుద్ధితక్కువ పని అయితే, పాల్గొనని వారిపై చర్యలు తీసుకోవాలని చూడటం పెద్ద నేరం అవుతుందన్నారు. ఎన్నికల కమీషన్ పై హత్యకేసు పెట్టాలన్న మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి