Saturday, February 24, 2024
Homeవార్తలుభద్రాచలం పట్టణంలో ఊపందుకున్న BRS పార్టీ ఎన్నికల ప్రచారం

భద్రాచలం పట్టణంలో ఊపందుకున్న BRS పార్టీ ఎన్నికల ప్రచారం

KTR భద్రాచల పర్యటన అనంతరం ఊపందుకున్న BRS

               భద్రాచలం పట్టణంలో

  ఊపందుకున్న…BRSపార్టీ                    ఎన్నికల ప్రచారం

భద్రాచలం,25 నవంబర్(SK.అహ్మద్,జనవిజయం):

 భద్రాచలం ప్పట్టణంలో BRS పార్టీ ఎన్నికల ప్రచార ఊపందుకున్నది.KTR భద్రాచల ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రచలం రావడం మూలంగా పట్టణ BRS శ్రేణుల్లో మరింత ఉత్సాన్ని నిప్పింది.అంతే కాదు ….”నా పేరే తారక రాముడు..మేము భద్రచాలానికి అన్యాయం చేస్తామా..!? అన్న KTR మాటలు వలన భద్రచల పట్టణ వాసుల్లో BRS మీద మరింత నమ్మకాన్ని ఏర్పరిచింది.ఈ రోజు BRS శ్రేణులు భద్రచల పట్టణంలో రామాలయo వీధి,అంబ సత్రం, ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు, గొల్ల బజార్, మరియు. మజీద్ సెంటర్, పాత కూరగాయల మార్కెట్, భద్రాచలంలో ఉన్న ప్రతి షాపు… ప్రతి ఇల్లు…పర్యటించి అందరి దీవెనలు అందుకొన్నారు.ఈ ప్రచారానికి BRS అభ్యర్థి తెల్లం వెంకట్రావు స్వయంగా నాయకత్వం వహించిగా  BRS శ్రేణులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.KTR భద్రాచల పర్యటన అనంతరం పార్టీ శ్రేణుల్లో ఈ ఉత్సాహం కనబడటం ఓ విశేషం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments