ఊపిరి తిత్తులలోని వైరస్ ని బయటకు పంపే శ్వాస వ్యాయామాలు…..! పిల్లల నుండి ముసలివారి వరకూ అందరూ చేయొచ్చు!!

0
164

కోవిడ్ వైరస్ వేవ్ లుగా మారుతూ మహమ్మారిగా మారుతున్న వేళ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానిని సహజ పద్దతులలో సరైన వ్యాయామం, ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా కోవిడ్ విషయంలో ఊపిరితిత్తుల పనితీరుపై బాగా ప్రభావితం చూపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ టైమ్ లోనే కాదు ఎపుడైనా ఎవరైనా ఈజీగా చేయగలిగే శ్వాస వ్యాయామాలు ( ఒక రకం ప్రాణాయామం ) క్రింది వీడియోలో చూసి చేయడానికి ప్రయత్నించండి. ఓంకారం కూడా ఆధ్యాత్మిక లాభం కోసం కాకుండా అందులో ఉండే శాస్త్రీయతని ఆధారంగా తీసుకుని ప్రయోజనం పొందండి. మంతెన సత్యనారాయణ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ జనవిజయం పాఠకులకోసం ఈ వీడియోను ఇక్కడ ఉంచుతున్నాము. మిత్రులందరికీ ఈ టపాను షేర్ చేయండి. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరం కలసికట్టుగా మనవంతు ప్రయత్నం చేద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here