జనవిజయంతెలంగాణడి.వై.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో చేగువెర 93వ జయంతి సందర్భంగా రక్త దానం

డి.వై.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో చేగువెర 93వ జయంతి సందర్భంగా రక్త దానం

ప్రపంచ యూత్ ఐకాన్ చేగువెర – డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
ఖమ్మం, 15,జూన్ (జనవిజయం): చేగువెర 93వ జయంతి సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో స్థానిక బ్లడ్ బ్యాంకు లో రక్త దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ చేగువెర 93వ జయంతి సందర్భంగా 10మంది యువకులు రక్త దానం చేసినట్లు తెలియజేశారు. కరోనా సమయంలో బయటకు రావడానికి బయపడుతుంటే చేగువెర స్పూర్తి తో ముందుకు వచ్చి రక్త దానం చేసిన వారికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి, సినిమా యాక్టర్ కి, క్రీడాకారులకి లేని ఫాలోహింగ్  చేగువెర కి ఉందని, దానికి కారణం ఆయన ఆశయ బలం, ఆయన త్యాగం అని అన్నారు. అందుకే నేటి యువతరం చేగువెర ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రక్తదాన కార్యక్రమం లో సారంగి పాపారావు,  రావులపాటి నాగరాజు, కూరపాటి శ్రీను, యర్ర నాగుల సైదారావు, కెతవరపు వినోద్, వినయ్, కెతవరపు క్రిష్ణా, హరీష్, సాయి, వేంకటేశ్వరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి