జనవిజయంరాజకీయం27,28 తేదీల్లో టిడిపి మహానాడు

27,28 తేదీల్లో టిడిపి మహానాడు

డిజిటల్ ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయం

అమరావతి,మే24(జనవిజయం): టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 27, 28 తేదీల్లో డిజిటల్ ప్లాట్ ఫారంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేత బీనీ జనార్థనరెడ్డి సహా టీడీపీ కార్యకర్తలపై కేసులను పొలిట్ బ్యూరో ఖండించింది. దాడి చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలపై ఎదురు కేసులు పెడుతున్నారని పొలిట్ బ్యూరో తప్పుబట్టింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజకీయ కక్ష కోసం జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హైకోర్టు చెప్పిందని, కరోనా బాధితులకు సహాయం చేయడానికి వెళ్తే అరెస్ట్ చేయడం దుర్మార్గమని పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఆనందయ్య కరోనా మందు నిలిపివేత సరికాదని, మందువల్ల ప్రమాదం లేదని ఆయుష్ ప్రతినిధులు ప్రకటించారని, వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడితోనే మందు పంపిణీ నిలిపివేసిందని పొలిట్ బ్యూరో ఆరోపించింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి