జనవిజయంఅధ్యయనంధర్మార్థకామమోక్షాలలో ధర్మం, మోక్షం పనికిరాకుండా పోతున్నాయా?

ధర్మార్థకామమోక్షాలలో ధర్మం, మోక్షం పనికిరాకుండా పోతున్నాయా?

భారతీయ తాత్విక ఆలోచనలలో ధర్మార్థకామమోక్షాలలో ధర్మం, మోక్షం పనికిరాకుండా పోయాయి. అర్థం, కామం మధ్య జనం ఊగిసలాడుతున్నారు. నేటి విద్యావిధానంలో ఆత్మ విచారం అనేది నేర్చుకోలేక పోతున్నాము. నేనెవరిని? నేనందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాను? ఎక్కడికి వెళతాను? అనే తాత్త్విక చింతన సరైన కోణంలో ఆలోచించగలిగితే చావు అంటే భయం పోతోందంటున్నారుస్వామి శితికంఠానంద. సంపద పెరుగుతుంటే రోగం, అశాంతి పెరిగాయన్న విషయాన్ని మనిషి గ్రహించడం లేదంటున్నారు. నేను అనేది మనిషిని ఎలా పతనం వైపుకు తీసుకుపోతోందనే విషయాన్ని తెలుసుకుంటే , ఆధ్యాత్మిక సాధన చేస్తే మరణం అంటూ ఉన్న భయం పోతుందంటున్నారు. ఆద్యాత్మిక సాధన చేసేవారికి ఈ వీడియోలో పనికి వచ్చే అంశాలను స్వీకరించాలనే సదుద్దేశంతో వినదగునెవ్వరు చెప్పిన శీర్షికలో ఉంచుతున్నాము. మీ అభిప్రాయాలను కమెంట్ చేయవచ్చు.

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి