ఏపీ అగ్నిమాపక శాఖ డి.జీ నాయక్ మృతి

0
145

అమరావతి, మే 23 (జనవిజయం) : ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ ఆదివారం నాడు గుండెపోటుతో మరణించారు. అగ్నిమాపక శాఖలో ఆయన చేసిన సేవలు మరవలేనివని తెలుపుతూ జయరాం నాయక్ మ్రుతికి ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత విచారం వ్యక్తం చేశారు. నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here