జనవిజయం,17 జూలై(ఖమ్మం):మండల పరిధిలో అన్నారుగూడెం గ్రామానికి చెందిన దార కృష్ణ రజిని దంపతుల కుమార్తె దార నవ్య హైదరాబాద్ లోని గురుకుల (సిఓఈ) కాలేజ్ లో చదువుకుంటూ జేఈఈ మెయిన్స్ లో అల్ ఇండియా 1966 ర్యాంక్ సాధించింది.
కౌన్సిలింగ్ లో ఐఐటీ బెంగుళూరులో మ్యాథమాటిక్స్ అండ్ కంప్యూటర్ బి.టెక్ లో సీట్ సాధించినందుకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు మరియు గ్రామస్తులు దార నవ్య నీ అభినందించారు.