జనవిజయంరాజకీయంకరోన కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలని ఖమ్మంలో కెవిపిఎస్ ప్ల కార్డులతో నిరసన

కరోన కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలని ఖమ్మంలో కెవిపిఎస్ ప్ల కార్డులతో నిరసన

  • ప్రతి కుటుంబానికి 7500రూపాయలు,50కేజీల బియ్యం,16 రకాల నిత్యావసర వస్తువులను తక్షణమే అందించాలి..   
  • కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి    
  • కెవిపిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్

ఖమ్మం, మే 30(జనవిజయం): కరోనా బాధితులకు వెంటనే మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ డిమాండ్ చేసింది కరోనా తో చనిపోయిన కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా ఇవ్వాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు, 50 కేజీల బియ్యం, 16 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, ప్రతి గ్రామంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఇంటింటికి తిరిగి అందరికీ ఉచితంగా టీకా వేయాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందజేయాలని, పిఎం కేర్ నిధులను బహిర్గతం చేసి వైద్యానికి ఖర్చు చేయాలని, వైద్య రంగానికి 35 వేల కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్ చేశారు. కెవిపిఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని సంఘం జిల్లా కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, జిఎంపీఎస్ జిల్లా కార్యదర్శి మేకల నాగేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా నాయకులు కట్టకూరి ఉపేందర్, కాంపాటి వెంకన్న, కృష్ణ   తదితరులు పాల్గొన్నారు…

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి