జనవిజయంతెలంగాణసమస్యలపై కలెక్టర్ కు సీతక్క వినతిపత్రం

సమస్యలపై కలెక్టర్ కు సీతక్క వినతిపత్రం

మహబూబాబాద్,మే31(జనవిజయం): జిల్లా కలెక్టర్ ని ములుగు ఎమ్మెల్యే నీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగూడ ,గంగారాం మండలాల్లో గిరి వికాస్ బోర్లు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారెస్ట్ అధికారులు బోర్లు వేసుకునేందుకు అడ్డు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. గిరిజన బాలికపై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని కటినంగా శిక్షించాలని కలెక్టర్ గౌతమ్ కు ఎమ్మెల్యే నీతక్క వినతి పత్రం అందించారు. డోర్నకల్ నియోజకవర్గం మర్రి పేడ మండలం తండా ధర్మారంకు చెందిన ఉష అనే గిరిజన బాలిక పై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని కటినంగా శిక్షించాలని కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్ బి ఈ.ఈ ,డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రామ చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి