జనవిజయంతెలంగాణవృక్షాలు పర్యావరణ సమతుల్యానికి ప్రతీక

వృక్షాలు పర్యావరణ సమతుల్యానికి ప్రతీక

ట్విట్టర్ లో షార్ట్ ఫిలిమ్ పోస్ట్ చేసిన ఎంపి

హైదరాబాద్, మే24(జనవిజయం): వృక్షాలు జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యానికి ప్రతీకలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. జీవావరణంలో వృక్షాల ప్రాధాన్యతను చాటి చెప్పేలా యాభై ఏండ్ల క్రితం ట్రీ ఆఫ్ యూనిటీ’ పేరుతో రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్ ను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.నేలను చీల్చుకొని వచ్చిన ఓ మొక్క మహావృక్షంగా ఎదిగేందుకు, దాన్ని రక్షించేందుకు పర్యావరణ పరిక్షరక్షకులంతా ఏకమై ముందుకు సాగిన తీరును ఈ వీడియో కళ్లకు కడుతుంది. పక్షులు, మనుషుల ఆకలి తీర్చేందుకు ఫలాలనిస్తూ, సేదతీరేందుకు నీడనిస్తూ తన బాహువులను పరిచిన ఆ మహావృక్షాన్ని నేలమట్టం చేసి లాభపడాలనుకున్న ఓ వ్యక్తికి చివరకు ఎలా జ్ఞానోదయమైందనే సందేశాన్ని ఈ వీడియో అందిస్తుంది. పర్యావరణ పరిక్షణకు చెట్లను సంరక్షించాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెబుతుంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి