జనవిజయంతెలంగాణబివికె కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌కు పలువురి వితరణ

బివికె కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌కు పలువురి వితరణ

ఖమ్మం, జూన్15, (జనవిజయం): బివికె కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ కి ఈ రోజు పలువురు దాతలు విరాళాలు ఇచ్చారు. షేక్. మతిన్ రు. 5000/-, సాదినేని వెంకటేశ్వర్రావు రు. 5000/-, బోడేపుడి అప్పారావు రు. 10000/-, ఇరుకులపాటి అచ్చయ్య రు.6000/-, చిమ్మపుడి ట్రస్ట్ సిహెచ్.శ్రీనివాసరావు రు.5000/-, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు రు.2000/- ఇచ్చినట్లు బివికె జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ బివికె ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసోలేషన్ సెంటర్ కి విరాళాలు ఇచ్చిన వారందరికీ సిపిఎం పార్టీ జిల్లా కమిటి వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేశారు. దాతల సహాయంతో ఇన్ని రోజులు సర్వీసు చేయగల్గినాము అని ఇంకా మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బివికె జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, డాక్టర్ వేంకటేశ్వరరావు, ఆల్ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపిచంద్, కళ్యాణం నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు రంగయ్య, డివైఎస్ఏ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, జాన్, రామారావు, వెంకటరావు, వీరభద్రం, కూరపాటి శ్రీను, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి