Tuesday, October 3, 2023
Homeవార్తలుచంద్రయాన్ -3 పై ఇస్రో కీలక ప్రకటన

చంద్రయాన్ -3 పై ఇస్రో కీలక ప్రకటన

సాయంత్రం 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది

 

చంద్రయాన్ -3 పై ఇస్రో కీలక ప్రకటన

జనవిజయం, 23 ఆగస్ట్:  చంద్రయాన్ -3 ల్యాండింగ్పై ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం కీలక ప్రకటన చేశారు . సాయంత్రం 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు . ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్సీని ప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉందని చెప్పారు . ALS కమాండ్ను స్వీకరించిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్ ఇంజిన్లు యాక్టివేట్ అవుతాయని పేర్కొన్నారు . తమ బృందం ప్రతి అంశాన్ని నిర్ధారిస్తూనే ఉంటుందని తెలిపారు .

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments