బిగ్ బ్రేకింగ్ న్యూస్
(జనవిజయం, 19 జూలై)
నవంబర్ 12న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు జరిగేందుకు సన్నాహాలు
డిసెంబర్ 7న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు
తెలంగాణ తో పాటు రాజస్థాన్ లో కూడా అదే తేదీలో ఎన్నికలు జరగనున్నాయి