Saturday, February 24, 2024
Homeవార్తలుఖమ్మం అసెంబ్లీ స్థానానికి బ్రాహ్మణ అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడతాం! ...రామావఝల రవికుమార్ శర్మ...

ఖమ్మం అసెంబ్లీ స్థానానికి బ్రాహ్మణ అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడతాం! …రామావఝల రవికుమార్ శర్మ…

ప్రధాన పార్టీలు ఇదే ధోరణి ని కొనసాగిస్తే స్వతంత్ర అభ్యర్ధులు గా పోటీ చేయడానికి వెనుకాడబోమని ప్రధాన పార్టీలను హెచ్చరించారు.

 

ఖమ్మం అసెంబ్లీ స్థానానికి బ్రాహ్మణ అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడతాం!

రామావఝల రవికుమార్ శర్మ…

జనవిజయం, 11 అక్టోబర్(హైద్రాబాద్): తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో అన్నీ ప్రధాన పార్టీలు బ్రాహ్మణులకు సరైన ప్రతినిధ్యాన్ని ఇవ్వడం లేదని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావఝల రవికుమార్ శర్మ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్త పరిచారు.ప్రధాన పార్టీలు ఇదే ధోరణి ని కొనసాగిస్తే స్వతంత్ర అభ్యర్ధులు గా పోటీ చేయడానికి వెనుకాడబోమని ప్రధాన పార్టీలను హెచ్చరించారు. అంతే కాదు ఆర్య వైశ్యులతో కలసి ఓ ప్రణాళిక రూపొందించబోతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే ఖమ్మం అసెంబ్లీ స్థానం లో ఆర్య వైశ్యుల సహకారంతో ఉమ్మడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సంసిద్ధులు అవుతున్నట్లు రామావఝల తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments