Saturday, February 24, 2024
Homeవార్తలుఅండగా ఉంటా అధైర్య పడకండి: బీపీ నాయక్

అండగా ఉంటా అధైర్య పడకండి: బీపీ నాయక్

వైరా అసెంబ్లీ బిజెపి నేత బీపీ నాయక్, ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించిన ఆటో యూనియన్ నాయకులు వాంకుడోత్ వెంకన్న కుటుంబ సభ్యులను బీపీ నాయక్ పరామర్శించి వారికి తన ఆర్థిక సహాయాన్ని అందించారు

 

అండగా ఉంటా అధైర్య పడకండి: బీపీ నాయక్

ఖమ్మం, 8 అక్టోబర్(జనవిజయం): భాగ్యనగర్ లోని పలు కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్, వైరా అసెంబ్లీ బిజెపి నేత బీపీ నాయక్, ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించిన ఆటో యూనియన్ నాయకులు వాంకుడోత్ వెంకన్న కుటుంబ సభ్యులను బీపీ నాయక్ పరామర్శించి వారికి తన ఆర్థిక సహాయాన్ని అందించారు. బిజెపి పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
అనంతరం భాగ్యనగర్ డిబి సెంటర్, సామ్య తండాలో విస్తృతంగా పర్యటిస్తూ మహిళలతో యువకులతో రైతులతో సంభాషించారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గిరిజన మోర్చా మండల అధ్యక్షులు *గుగులోత్ జిత్తా నాయక్(హతిరాం నాయక్ నాయక్) ప్రమాదవశాస్తూ గాయపడిన విషయాన్ని తెలుసుకొని, వారి స్వగృహానికి వెళ్లి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిలను తెలుసుకున్నారు, వారికి మనోధైర్యాన్నిస్తూ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ అండగా ఉంటానని అధైర్యపడవద్దని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments