జనవిజయంఆంధ్రప్రదేశ్బ్లాక్‌డేకు వామపక్షాల మద్దతు

బ్లాక్‌డేకు వామపక్షాల మద్దతు

గుంటూరు,మే22(జనవిజయం): దేశవ్యాప్తంగా రైతుసంఘాల సమన్వయకమిటీ ఈనెల 26న చేపట్టదలచిన బ్లాక్‌డే కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వామపక్ష పార్లటీ నాయకులు స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్లటా రద్దు, కార్మిక చట్టాలలో మార్పులకు నిరసనగా బ్లాక్‌డేను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బ్లాక్‌డే రోజున జిల్లాలో వాడవాడలా నల్ల జెండాలు ఎగురవేసి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నిరసన తెలియజేయాలని పిుపునిచ్చారు. కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.7,500 నగదు, మనిషికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి