జనవిజయంతెలంగాణభూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల

భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్, మే 31(జనవిజయం): రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ నడలింపు దృష్యా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ధరణి పోర్టల్ ద్వారా ఇకనుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రకటించింది. స్లాట్ల బుకింగ్ విధానంలో తహశీల్దార్ కార్యాలయ్యాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొంది. మాస్కు ధరించడం, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా స్లాట్ బుకింగ్ ద్వారానే జరుగుతాయని పేర్కొంది. ఒక్కోసబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రోజుకు 24 స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇద్దురు సబ్ రిజిస్టార్లు ఉన్నదగ్గర రోజుకు 48 స్లాట్లు ఉంటాయని వెల్లడించింది. క్రయ, విక్రేతలతోపాటు ఇద్దరు సాక్షులకు ఆన్‌లైన్ పాన్లు మంజూరు చేస్తామని, ఇతరులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఏడుగురికి మించి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండకూడదని ఆదేశాలు జారీచేసింది. ఈసీలు, సీసీలు పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే జారీచేయాలని పేర్కొంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి