వేంసూరు,ఏప్రియల్14(జనవిజయం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ రెవిన్యూ సంబధిత సమస్యల పరిష్కారం కోసం తీసుకొస్తున్న నూతన భూభారతి సైట్ నేటి సాయంత్రం 3.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభo జరుగును.అట్టి వర్చువల్ లైవ్ ప్రోగ్రాంను వీక్షించే దానికి వేంసూరు రైతువేదికలో సాయంత్రం 3.30 గంటలకు రైతులకు అవకాశం కల్పిస్తున్నామని రావాలని మండల వ్యవసాయ శాఖాధికారి పచ్చల రాంమోహన్ రైతులను ఓ ప్రకటనలో కోరారు.