Tuesday, October 3, 2023
Homeవార్తలుభద్రాద్రి దేవస్థానం ఈవో గా రమాదేవి

భద్రాద్రి దేవస్థానం ఈవో గా రమాదేవి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 29 (జనవిజయం): భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం కు ఎగ్గిక్యూటివ్ ఆఫీసర్ గా ఎల్ రమాదేవి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. రమాదేవి ప్రస్తుతం అదనపు బాధ్యతల్లో ఈ ఓ గా ఉన్నారు. దేవాదాయ శాఖ కమీషనర్ రమాదేవి నీ పూర్తిస్థాయి ఈఓ బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం రమాదేవి కలెక్టర్ ప్రియాంక అలా ను మర్యాద పూర్వకం గా కలిశారు. దేవస్థానం అభివృద్ధికి కృషిచేస్తానని, అందుకు పూర్తి సహాయ సహకారాలు అందజేయాలని ఈఓ కలెక్టర్ నీ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments