బాలు మరణం నుండి మనం ఏమి నేర్చుకోవాలి? తప్పక చూడాల్సిన వీడియో ఇది.

0
240
Share this:

 

గానగంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎలా చనిపోయారనేదానిపై ఈ విశ్లేషణలు చూడండి. కరోనా పట్ల ఆయన అప్రమత్తంగా లేరా? సదభిప్రాయంతో మంచి చేద్దామనుకుని ఆ నిర్ణయం తీసుకుంటే అలా జరిగిందా? ఆక్షీమీటర్ అంటే ఏమిటి? ప్రతి ఇంట్లో దానిని ఉంచుకుంటే ప్రయోజనం ఏమిటి? స్టెరాయిడ్ మాత్ర వాడితే 100% కరోనా నుండి ఎలా బయటపడవచ్చు? కేవలం మూడువందల రూపాయల మందులతో ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన, రుచికరమైన, పోషక ఆహారం తింటూ ఎలా కరోనాను జయించవచ్చో డాక్టర్ సీ.ఎల్.వెంకటరావు గారి వివరణ తప్పక ఉపయోగపడుతుందని భావిస్తూ సాహిత్ టీ.వీ వారు తయారు చేసిన ఈ వీడియో జనవిజయం పాఠకులకోసం ఇక్కడ ఉంచుతున్నాము. బాలు గారు కరోనా వలన చనిపోలేదంటూ,  కరోనాకు మందు లేనపుడు ఇమ్యూనిటిని పెంచుకునే ప్రయత్నం ఆహారం ద్వారా ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నేచురోపతి వైద్యులు డాక్టర్ రామచంద్రరావు అభిప్రాయం వెల్లడించిన నేచుర్ క్యూర్ చానల్ అందించిన వీడియో కూడా దీనితోపాటు అందిస్తున్నాము. ఈ రెండు వీడియోలు చూడడం ద్వారా కరోన వస్తే హాస్పిటల్ కు వెంటనే వెళ్ళకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోవచ్చు.ఈ సమాచారం ను మీ మిత్రులకు షేర్ చేయండి.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.