జనవిజయంఆంధ్రప్రదేశ్బాలయ్య పాడిన శ్రీరామదండకం

బాలయ్య పాడిన శ్రీరామదండకం

యువరత్న నందమూరి బాలకృష్ణ మరోసారి తన గొంతు సవరించుకోబోతున్నారు. బాలయ్య ఆటపాటలు, ఫైట్లు, డైలాగుల తోనే కాక తన గానంతో కూడా అపుడపుడు అభిమానులను అలరిస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య శ్రీరామ దండకం ఆలపించారు. దీనిని సీనియర్ ఎన్.టీ.ఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 28 ఉదయం గం.9.45 నిమిషాలకు విడుదల చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్.టీ.ఆర్ జగదేకవీరుని కథ సినిమాలోని శివశంకరీ హిట్ సాంగ్ పాడారు. తరువాత పూరీ జగన్నాధ్ కోరిక మేరకు పైసా వసూల్ అరె మామా ఏక్ పెగ్ లా …. అంటూ పాడి మాస్ ని ఆకట్టుకున్నారు. ఇపుడిలా శ్రీరామ దండకం పాడి మరోసారి అభిమానులను అలరించబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి