జనవిజయంఆంధ్రప్రదేశ్ఒకరోజు ముందే మొదలైన బాలయ్య బర్త్ డే సంబురాలు

ఒకరోజు ముందే మొదలైన బాలయ్య బర్త్ డే సంబురాలు

జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. కరోనా విపత్కర పరిస్థితులలో బర్తడే వేడుకలకు అభిమానులను రావద్దని బాలయ్య కోరిన విషయం తెలిసిందే. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా తాజాగా బాలయ్య నటిస్తున్న ‘అఖండ’ మూవీ పోష్టర్ ని విడుదల చేసింది చిత్రయూనిట్. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలయిన పోష్టర్స్, టీజర్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. అఖండ కొత్త పోస్టర్‌ విడుదలతో ఒకరోజు ముందే బాలయ్య అభిమానులు పుట్టిన రోజు వేడుకలు మొదలెట్టారు. అఖండ తాజా పోష్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమాన నటసింహం బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గతంలో విడుదలై అద్భుత రెస్పాన్స్ పొందిన అఖండ టీజర్ దిగువన అభిమానులకోసం

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంమంతెన ఆరోగ్య సలహాలువీడియోలుజర్నలిజంవికాసంవినదగునెవ్వరు చెప్పినపర్యావరణంఎడిటర్ వాయిస్ఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంవార్త-వ్యాఖ్యనేర వార్తలువీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి