జనవిజయంసాహిత్యంబడికి వెళ్ళాను

బడికి వెళ్ళాను

నా జీవితాన్ని మార్చి
నన్ను మనిషిగా నిల్పిన
నా బడికి వెళ్ళాను….

నా గురువులు వేదవాక్కులతో
నా స్నేహితులు ప్రియ వచనాలతో
నాలోని వ్యర్థాలను శుద్ధి చేసిన
మహిమాన్విత ప్రదేశమది….

అవి కేవలం రాతి గోడలు కాదు
నా బ్రతుకును నిలబెట్టిన స్తంభాలు
ఆ కిటికీలు చూపిన విశాల ప్రపంచం
నాలో అనంత భావాలను వికసింపచేశాయి

నన్ను కష్టాల్లో ఆదుకున్న
బాధల్లో ఓదార్చిన
ఆనందాల్లో బాధ్యత చెప్పిన
నేను కూర్చున్న బెంచీని తాకాను
నిజం చెప్పనా…శరీరం జలదరించింది
ఆ క్షణమే గర్వం కలిగింది…..
నన్ను నన్నుగా నిలబెట్టిందిగా మరి….

అది కేవలం బడి కాదు
నా ఆత్మను దేశభక్తి వైపు నడిపించిన
పరమాత్మ స్వరూపం….
అందుకే నా బడికి వెళ్ళాను….

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    9550776152




ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి