Friday, April 18, 2025
Homeవార్తలుబాబా సాహెబ్ ఆశయాల కోసం ప్రతిజ్ఞ!

బాబా సాహెబ్ ఆశయాల కోసం ప్రతిజ్ఞ!

సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్14(జనవిజయం) : అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులులు అర్పించారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.బాబాసాహెబ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు,సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కోలికపోగు సర్వేశ్వరరావు, రావుల రాజబాబు, చావా రమేష్, చప్పిడి భాస్కర్, మురళి,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments