Saturday, February 24, 2024
Homeవార్తలుసారూ !..జర పట్టించుకోండి !!

సారూ !..జర పట్టించుకోండి !!

ప్రమాదాలు అరికట్టాలనే ఆ మానవ హక్కుల సంఘం నాయకుడు రొడ్డ శివయ్య దూర దృష్టి ని  అర్థం చేసుకుందాం!

 

      సారూ !..జర పట్టించుకోండి !!

  జనవిజయం, 11 అక్టోబర్(ఖమ్మం):ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లో బూడిదను ట్రాస్పోర్ట్ చేస్తున్న ఓ ట్రాక్టర్ వలన ఆ వాహనానికి వెనుకనే ప్రయాణం చేస్తున్న ద్విచక్ర వాహనదారులకు గాలికి ఆ బూడిద పడటం వలన ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు.అంతే కాదు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పడక పడక ఓ మానవ హక్కుల సంఘం నాయకుడికి ఈ దృశ్యం కంటపడింది.వెంటనే ఓ క్లిక్ అనిపించి మాకు అందించారు.ప్రమాదాలు అరికట్టాలనే ఆ మానవ హక్కుల సంఘం నాయకుడు రొడ్డ శివయ్య దూర దృష్టి ని  అర్థం చేసుకుందాం!….అధికారులూ…!! మీరుకూడా అర్ధం చేసుకోండి..!!! …జర పట్టించునుకోండి…!!!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments