జనవిజయంసినిమాఅంజలికి పెరుగుతున్న అవకాశాలు

అంజలికి పెరుగుతున్న అవకాశాలు

వెంకటేష్,మహేష్ ల మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో సీతగా తెలుగువారిని ఆకట్టుకున్న నటి ఆ తరువాత పలు సినిమాలలో హీరోయిన్ గా చేసినా అవి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అంజలి తాజాగా నటించిన వకీల్ సాబ్ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన అందరితో పాటు జరీనా పాత్ర పోషించిన అంజలికీ కూడా మంచి పేరొచ్చింది. ఈ పాత్ర తనకు ఎప్పటికీ మరచిపోలేని పాత్రలలో ఒకటని, తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అంజలి ధన్యవాదాలు తెలియజేశారు. ఇకముందు కూడా మంచి పాత్రలనే ఎంచుకుంటానని చెప్పింది. వకీల్ సాబ్ విజయంతో అంజలికి పాత్రల ఆఫర్స్ పెరిగాయి. బెస్టాఫ్ లక్ అంజలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి