జనవిజయంఆరోగ్యందిన పత్రికల డిస్ట్రిబ్యూటర్లు-ఏజెంట్లను,ప్రవైట్ టిచర్స్-లెక్చరర్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి - డి.వై.ఎఫ్.ఐ...

దిన పత్రికల డిస్ట్రిబ్యూటర్లు-ఏజెంట్లను,ప్రవైట్ టిచర్స్-లెక్చరర్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి – డి.వై.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దీన్

ఖమ్మం,జూన్ (జనవిజయం) : కరోనా రెండవ వేవ్ సందర్భంగా పత్రిక రంగంలో పనిచేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు ఇతర దిగువ శ్రేణి సిబ్బందిని, ప్రవైట్ టిచర్స్-లెక్చరర్ లని ప్రేంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి వాక్సిన్ వెంటనే వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) ఖమ్మం జిల్లా కమిటి కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈమేరకు డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో సోమవారం డి.ఎం.అండ్.హెచ్.ఓ ఎ.ఓ  రవీంద్రనాద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బషీరుద్దీన్ మాట్లాడుతూ  వీరు సమాజం లో ఎక్కువ మంది తో రోజు కలవడం జరిగుతుందని అందుకే వారికి వాక్సిన్ వేయాలని అని కోరారు. ఈ విషయం వెంటనే పై అధికారుల దృష్టికి తిసుకెళ్తున్నన్నారు. వీరికే కాకుండా అందరికీ ఉచిత వాక్సిన్ వేయాలని, ఇంటింటి వచ్చి టీకాలు వేయాలని ఆయన అన్నారు. పత్రిక రంగంలో పనిచేస్తున్న వారు, టీచింగ్ రంగంలో పనిచేస్తున్న వారందరికీ ముందు టీకాలు వేయాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమం లో డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ తో పాటు జిల్లా నాయకులు సత్తెనపల్లి నరేష్, గుమ్మా ముత్తారావు, కూరపాటి శ్రీను, రంజిత్ కుమార్, కణపర్తి గిరి తదితరులు పాల్గొన్నారు

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి