Tuesday, October 3, 2023
Homeవార్త-వ్యాఖ్యవార్నీ.. అనసూయ ఏడ్చినా డబ్బులొత్తాయంటగా?!

వార్నీ.. అనసూయ ఏడ్చినా డబ్బులొత్తాయంటగా?!

ఔను. అనసూయ ఏడ్చినా, సమంత తిట్టినా, రేణూదేశాయ్ పవన్ కళ్యాణ్ కు ఓటేయమన్నా…. ఇలా సెలబ్రిటీలు ఏం చేసినా వాళ్ళకి డబ్బులొస్తాయంట. భావోద్వేగాలూ, భావప్రకటన కూడా సరుకే ఈ ప్రపంచంలో…… ఎటుబోతున్నాం మనం? ఆలోచించాల్సిందే! వీడియో చూసి మీ అభిప్రాయం తెలుపండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments